హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో డ్రోన్ షో

TPT: రాయలసీమ ఉద్యాన సమగ్ర అభివృద్ధి ప్రాజెక్టుపై అవగాహన కల్పించేందుకు ఇవాళ ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించనున్నట్లు తిరుపతి కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. రాత్రి 7 గంటలకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న నెహ్రూ మున్సిపల్ క్రీడా మైదానంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.