హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్సీ డిపార్ట్‌మెంట్ బలోపేతానికి కృషి చేయాలి'

NRML: కాంగ్రెస్ SC డిపార్ట్‌మెంట్ బలోపేతానికి అందరం సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్మే మహేందర్, కో ఆర్డినేటర్ తలారి ఆశన్న పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నర్సాపూర్ మండల SC డిపార్ట్‌మెంట్ కమిటీ జాబితాను జిల్లా నేతలకు అందజేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యామ్ సుందర్, కత్తి నరేందర్, మండల నాయకులు తూర్పటి వెంకటేష్, రఘు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.