ASR: జిల్లా పెదబయలు మండలం తిముడుపల్లి పంచాయితీ వంతర్భ గ్రామంలో ఈరోజు భారతీయ జనత పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు,మండల జిల్లా నాయకులు, హాజరయ్యారు. BJP కనుమలు ధరించి నాయకులు గ్రామస్తులతో బలోపేతం, కేంద్ర ప్రభుత్వం పథకాల అవగాహన కల్పించారు. గిరిజన గ్రామాల్లో మరింత పార్టీ బలోపేతం, చర్చించినట్లు నాయకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వంతర్భలో బీజేపీ సమావేశం


