GNTR: ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామానికి చెందిన రైతు సాగు ఖర్చుల కోసం మూడు సవర్ల బంగారం తాకట్టు పెట్టి యూనియన్ బ్యాంకులో రూ.2 లక్షల రుణం తీసుకున్నారు. నగదును ద్విచక్రవాహనం డిక్కీలో ఉంచి సమీపంలోని మెడికల్ షాపునకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి డిక్కీలోని నగదు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రుణం నగదు మాయం.. రైతు ఫిర్యాదు


