MLG: వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని ఏఐసీసీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎంపికపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఉత్తమ్ అసహనంగా ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ
సర్వోత్తమ్‌రెడ్డి ఎంపికపై మంత్రి అసంతృప్తి ?


