MNCL: లక్షెటిపేట మున్సిపాలిటీలో దసరా, బతుకమ్మ సంబరాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి నరసయ్య ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో నెలకొన్న సమస్యలు, దసరా బతుకమ్మ పండగల ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ రాజేశ్వరి, కమిషనర్ పాల్గొన్నారు.
తెలంగాణ
'పండగ సంబరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'


