పోలవరం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ నగదు ఇతరులకు జమ కావడంపై బాధితులు జంగారెడ్డిగూడెంలో కలెక్టర్ వెట్రి సెల్వికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో రాముల నాయక్‌ను నిలదీశారు. 30 రోజుల్లోగా బాధితులకు నగదు చేరకపోతే, సుమారు రూ.6 లక్షల ప్యాకేజీ మొత్తాన్ని బాధ్యులైన అధికారుల జీతాల నుంచే రికవరీ చేసి చెల్లించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ నగదు గోల్‌మాల్‌పై ఫిర్యాదు


