హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంప్ రోప్ పోటీలకు తాడిపత్రి విద్యార్థులు

ATP: పీలేరులో జరిగిన రాష్ట్రస్థాయి జంప్ రోప్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ చూపిన తాడిపత్రి RND స్కూల్ విద్యార్థులు అక్షయ, శ్రీరాజ్, తనన్య, నిహారిక, జగదీష్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ రాయుడు, ఉపాధ్యాయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు.