హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరు విద్యుత్ సరఫరాలో అంతరాయం

PDPL: గోదావరిఖని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న మరమ్మతు పనుల కారణంగా గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఖని లక్ష్మీనగర్, కళ్యాణ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ ఈస్ట్ ఏఈ జమీల్ పాషా తెలిపారు. ఈ ప్రాంతాల వినియోగదారులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని, విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.