హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి మంత్రి పర్యటన వివరాలు ఇవే!

AKP: పాయకరావుపేటలో ఇవాళ హోంమంత్రి అనిత పర్యటించనున్నారు. ధర్మవరంలో పింఛన్ల పంపిణీ, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అనంతరం తిమ్మాపురంలో పల్లె పండగ కార్యక్రమానికి హాజరవుతారు. ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారని నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు.