హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాక్టర్ నడిపిన జిల్లా కలెక్టర్

NDL: రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యాన హబ్‌గా మార్చే లక్ష్యంతో నిర్వహించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్–రాయలసీమ రైజింగ్ కార్యక్రమంలో మంత్రి ఫరూక్‌తో కలిసి జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం పాల్గొన్నారు. అనంతరం నంది ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ స్వయంగా ట్రాక్టర్ నడిపి ఉత్సాహం నింపారు. కలెక్టరేట్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు ర్యాలీ సాగింది.