హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శిగా అనూష నియామకం

జగిత్యాల జిల్లా బీజేపీ మహిళా మోర్చా కార్యదర్శిగా వెల్గటూర్ మండలం పైడిపల్లికి చెందిన ఎనగందుల అనూష నియమితులయ్యారు. ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మమత, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యంలకు కృతజ్ఞతలు తెలిపారు.