AKP: ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు సెంటర్ ఆఫ్ ఎక్స్టెన్స్ ఇన్ మారిటైం అండ్ షిప్ బిల్డింగ్ (సెమ్స్) కమాండర్ గోపీకృష్ణ శివ్వం తెలిపారు. సప్లయ్ చైన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 779840934 నంబరును సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ


