WG: YCP నుంచి జనసేనలోకి చేరిన తర్వాత కార్యకర్తలను కలిసేందుకు అక్టోబర్ 2న ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు జనసేన నేత PVL నరసింహారాజు తెలిపారు. పార్టీ ఇన్ఛార్జ్ నాగరాజు అధ్యక్షతన బుధవారం విలేకరుల సమావేశం జరిగింది. పలువురు జనసైనికులు, వీరమహిళలు తనను కలుస్తున్నారని, వారందరి కోసం పెదఅమీరంలోని నిర్మల ఫంక్షన్ హాల్లో ఈ సభ ఏర్పాటు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
2న జనసేన ఆత్మీయ సమ్మేళనం: నరసింహారాజు


