హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు చేజర్లలో మంత్రి ఆనం పర్యటన

NLR: రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం చేజర్ల మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీలో రూ. 1.03 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.