హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి రేషన్ సరుకుల పంపిణీ

CTR: జిల్లాలో అక్టోబర్ రేషన్ బియ్యం, నగదు, చక్కెర పంపిణీ ఇవాళ్టి నుంచి మొదలవుతుందని డీఎస్‌వో వెంకట్‌ రాముడు తెలిపాడు. 4,80,590 కార్డు దారులకు 8 వేల టన్నుల బియ్యం, 250 టన్నుల చక్కెర కేటాయించారు. ఈనెల 15 వరకు ఉదయం, సాయంత్రం దుకాణాలు తెరవాలని, QR స్కాన్ తర్వాతే ఇవ్వాలని డీలర్లను ఆదేశించారు.