హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచే పింఛన్ల పంపిణీ

ASR: ఈరోజు ఉదయం అరకులోయ మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో 6,255 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నుంచి పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీఓ ప్రసాద్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2.70 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.