KNR: DCCB వ్యవహారాల నిర్వహణకు త్రిసభ్య PIC కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు APC సెక్రటరీ సురేంద్ర మోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కమిటీ ఛైర్మన్‌గా, అడిషనల్ కలెక్టర్, జిల్లా సహకార అధికారి సభ్యులుగా వ్యవహరించనున్నారు. మాజీ ఛైర్మన్ రవీందర్‌రావు నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణ
డీసీసీబీకి త్రిసభ్య పీఐసీ కమిటీ


