HYD: సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద 2 కిలోమీటర్ల 'సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్' నైట్ వాక్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు ఫోన్ ఫ్లాష్‌లైట్లు ఆన్ చేయాలని, అన్ని వర్గాల ప్రజలు హాజరుకావాలని డైరెక్టర్ శిఖా గోయల్ సూచించారు.
తెలంగాణ
సైబర్ అవగాహనకు 'నైట్ వాక్'


