హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బట్టల దుకాణంలో భారీగా మంటలు

KRNL: ఆలూరులోని మెయిన్ బజార్‌లో వెంకటలక్ష్మి, యంకప్ప బట్టల దుకాణంలో నిన్న రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో దుకాణంలో ఉన్న బట్టలు మంటల్లో కాలిపోయాయి. గమనించిన స్థానికులు వాటర్ ట్యాంకర్ సాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది చేరుకొని ఆర్పివేశారు.