KRNL: జిల్లాలో 871 మంది ఎంపీటీసీలు, 53 మంది జడ్పీటీసీల గౌరవ వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. 2024 ఏప్రిల్ నుంచి బకాయిలు పేరుకుపోయాయి. సెప్టెంబర్ 25తో సభ్యుల పదవీకాలం ముగిసినా చెల్లింపులు జరగలేదు. ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల చెల్లింపుల్లో జాప్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
పదవీకాలం ముగిసినా వేతనాలు నిల్


