GNTR: నగరంలోని డీ-8 సెక్షన్ పరిధిలో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కొబ్బరిచెట్టుపాలెం, అశోక్ నగర్, బ్రాడీపేట తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని అధికారులు పి.హెచ్. ఖాన్, ఎన్. గురవయ్య తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


