హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోర్టులకు హాజరైన YCP నేతలు.. విచారణ వాయిదా

WG: 2025 యలమంచిలి MPP ఉపఎన్నిక ఘర్షణ కేసుల్లో పలువురు YCP నాయకులు బుధవారం ఏలూరు, నరసాపురం కోర్టులకు హాజరయ్యారు. TDP నేత పీతల శ్రీనివాస్ ఫిర్యాదుతో నమోదైన SC / ST కేసు విచారణను ఏలూరు జిల్లా కోర్టు నవంబర్ 30కి వాయిదా వేసింది. VROపై దాడి కేసును నరసాపురం కోర్టు డిసెంబర్ 30కి వాయిదా వేసినట్లు తెలిపారు. అక్రమ కేసులకు భయపడబోమని నేతలు స్పష్టం చేశారు.