హైదరాబాద్: 28°C
తెలంగాణ

హక్కులపై అవగాహన కలిగి ఉండాలి: తాసీల్దార్ పుష్పలత

NLG: పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కట్టంగూర్ తాసీల్దార్ పుష్పలత అన్నారు. బుధవారం మండలంలోని ఎరసానిగూడెంలోని ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవాన్ని పురష్కరించుకుని సర్పంచ్ అకిటి శంకర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు పని చేయాలని ఆమె సూచించారు.