హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

HIV నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టండి: కలెక్టర్

WG: HIV నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో HIV పరీక్షలు జరిపి బాధితులకు తక్షణ చికిత్స అందించాలన్నారు. గర్భిణులకు ప్రత్యేక వైద్యం, ట్రాన్స్ జెండర్లకు అవగాహన, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.