NDL: డోన్ పట్టణంలో నేడు ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పర్యటించనున్నారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని టీడీపీ కార్యాలయ ప్రతినిధులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు డోన్ పట్టణంలో ఎమ్మెల్యే పర్యటన


