హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

DMHO కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్

GNTR: మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ బుధవారం ప్రారంభించారు. కార్యాలయాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవాలని సూచించారు. ఆహ్లాదకరమైన పని వాతావరణం వల్ల సిబ్బంది పనితీరు, సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.