హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంజనీరింగ్ అదికారులతో ITDA PO సమీక్ష

PPM: ITDA PO ఆర్.వైశాలి నిన్న ఆమె కార్యాలయంలో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని పరిశీలించారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న భవనాలు, అదనపు గదులు, మరమ్మతు పనులను వేగవంతం చేసి నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.