GNTR: దుగ్గిరాల మండలం మోరంపూడి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యమైన వేమూరి ప్రభుకిరణ్ (7) మృతదేహం నీటి కుంటలో లభ్యమైంది. సోమవారం పిల్లలతో కలిసి కుంట వద్ద చేపలు పడుతుండగా తూము నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. బుధవారం బంధువులు గాలించగా మృతదేహం బయటపడింది. ఎస్సై వెంకటరవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన బాలుడు


