GNTR: జిల్లా ప్రజలకు మరింత సురక్షితమైన వాతావరణం కల్పించడంతో పాటు నేరాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు ‘ఆపరేషన్ త్రిశూల్’ పేరుతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలిసి కలెక్టరేట్‌లో ఆపరేషన్ త్రిశూల్ తొలి సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో ‘ఆపరేషన్ త్రిశూల్’


