NZB: ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులపై కత్తితో దాడి చేసిన కేసులో ఇద్దరిని ఆరో టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆటోనగర్‌లో బకాయిల వసూలు కోసం వెళ్లిన రాకేష్, రాజులపై షేక్ సబీ, షేక్ సలీంలు దాడికి పాల్పడ్డారు. గాయపడిన బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ సందీప్ తెలిపారు.
తెలంగాణ
ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులపై దాడి.. ఇద్దరి అరెస్టు


