VSP: ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ యువతకు సప్లై చైన్ ఎగ్జిక్యూటివ్లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మారిటైం అండ్ షిప్ బిల్డింగ్ (సెమ్స్) సీఈవో కమాండర్ (ఆర్) గోపీకృష్ణ శివ్వం తెలిపారు. వసతితో కూడిన ఉచిత శిక్షణ అనంతరం ఉపాధి కల్పిస్తామని, అభ్యర్థులు తమ దరఖాస్తులను సింధియా వద్ద గల సెమ్స్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ


