PPM: ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ డొంకాడ రామకృష్ణ బుధవారం మండలంలోని నిమ్మలపాడు గ్రామస్థులతో కలిసి స్థానిక సమస్యలను కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జియ్యమ్మవలస మండల పార్టీ అధ్యక్షుడు జోగి భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ దృష్టికి గ్రామ సమస్యలు


