హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గడువులోగా పనులు పూర్తి చేయాలి: కమిషనర్

E.G: రాజమండ్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కమిషనర్ రాహుల్ మీనా బుధవారం ఆదేశించారు. డివిజన్ల వారీగా పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. టెండర్లు పూర్తైన పనులను వెంటనే ప్రారంభించాలని, శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.