హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అన్నవరం అన్నదాన భవనానికి నిధులు మంజూరు'

KKD: అన్నవరం సత్యదేవుని దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం బుధవారం నిర్వహించారు. మొత్తం 29 అంశాలు ఎజెండాగా చర్చకు రాగా, EO సూర్య చక్రధరరావు, ఛైర్మన్, సభ్యులు హాజరయ్యారు. ప్రసాద్ స్కీమ్ అన్నదాన భవన విస్తరణకు రూ.4 కోట్లు వెచ్చించే అంశంపై నిబంధనలను కమిషనర్కు వివరించారు. కొందరు అభ్యంతరం తెలిపినా, విస్తృత చర్చల అనంతరం మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు.