KMM: జిల్లాలో గతంలో సుమారు 84 వేల మంది పట్టభద్రులు మాత్రమే ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదయ్యారని బుధవారం కలెక్టర్ దివాకర తెలిపారు. ఈసారి కనీసం 2 లక్షల మందిని నమోదు చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. గ్రామసభలు నిర్వహించి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని, ప్రతి డిగ్రీ, ప్రొఫెషనల్, పీజీ కళాశాలలో ప్రత్యేక ప్రచార దినోత్సవాలు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి: కలెక్టర్


