హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్టోబర్ 2న అన్ని గ్రామాల్లో వీజీపీపీ గ్రామసభలు'

NZB: భీమ్‌గల్ మండలంలోని అన్ని గ్రామాలలో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో అక్టోబర్ 2న వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (వీజీపీపీ)గ్రామసభలు నిర్వహించాలని MPDO గంగుల సంతోష్ కుమార్ కోరారు. VGPV తయారీలో భాగంగా బుధవారం సాయంత్రం గ్రామాలలో మహిళలు, రైతులు, ప్రజలతో సమావేశాలు నిర్వహించి సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా గ్రామానికి అవసరమైన పనులను గుర్తించడంపై అవగాహన కల్పించారు.