హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాదిక్‌ను రెండు రోజుల కస్టడీకి అనుమతి

KKD: పిఠాపురం AE నూకరాజు అల్లుడు జగదీశ్ రెడ్డి హత్య కేసు నిందితుడు సాదిక్‌ను కాకినాడ కోర్టు మరోసారి పోలీసు కస్టడీకి ఇచ్చింది. గురు, శుక్రవారాల్లో సర్పవరం రూరల్ పోలీసులు అతడిని విచారించనున్నారు. గతంలో 3 రోజుల పాటు ప్రశ్నించినా సరైన వివరాలు రాకపోవడంతో కస్టడీ పిటిషన్ వేశారు. దీంతో ఈరోజు రాజమండ్రి జైలు నుంచి సాదిక్‌ను స్టేషన్‌కు తీసుకురానున్నారు.