WNP: దళిత క్రైస్తవుల హక్కులు, సామాజిక భద్రతకు సంబంధించిన హోదా విషయంలో వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా కాపాడుకోవడానికి ఐక్యంగా ప్రజా ఉద్యమాలను నిర్మించుకోవాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో దళిత క్రైస్తవ సోదరులు నిర్వహించిన లలిత క్రైస్తవ గర్జన సభకు మందకృష్ణ మాదిగ హాజరై మాట్లాడారు.
తెలంగాణ
పోరాటాలకు సిద్ధం కావాలి: మందకృష్ణ మాదిగ


