హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీరియల్ ఎపిసోడ్‌లా.. వివేకా హత్య కేసు

KDP: వివేకా హత్య, లిక్కర్ కేసులను TDP రాజకీయంగా సీరియల్ ఎపిసోడ్‌లా కొనసాగిస్తోందని ప్రొద్దుటూరు మాజీ MLA రాచమల్లు ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేశ్‌తో పాటు వారి తదుపరి తరాలు కూడా ఈ రెండు కేసులపైనే రాజకీయం చేస్తాయని అన్నారు. జగన్ కుటుంబానికి ఈ కేసులతో సంబంధం లేకున్నా చంద్రబాబు, ఆ రెండు పత్రికలు బురద చల్లుతూనే ఉన్నాయని విమర్శించారు.