హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించాలి: AITUC

ADB: ఆదిలాబాద్ రిమ్స్, సూపర్ స్పెషలిటీ ఆసుపత్రుల కాంట్రాక్ట్ కార్మికులకు జిల్లా కలెక్టర్ నేరుగా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ కోరారు. బుధవారం లేబర్ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్త కాంట్రాక్టర్లు జీవో ప్రకారం వేతనాలు ఇవ్వకుండా కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.