KMM: జిల్లా విద్యాశాఖ అధికారిగా డి.వాసంతి బాధ్యతలు బుధవారం స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్ దివాకర టీ.ఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపునకు ప్రత్యేక కృషి చేస్తానని డీఈవో తెలిపారు. బాధ్యతలు చేపట్టిన వాసంతికి విద్యాశాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
తెలంగాణ
కలెక్టర్‌ను కలిసిన నూతన DEO వాసంతి


