VSP: రాష్ట్రంలో తొలిసారిగా ఆంధ్ర ఇన్‌ఫ్లూయెన్సర్ ప్రీమియర్ లీగ్ (ఏఐపీఎల్) బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో మధురవాడ ఎస్ఎస్ స్పోర్ట్స్ అరీనాలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 8 జట్లు రెండు గ్రూపులుగా పోటీపడతాయని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి ఇన్‌ఫ్లూయెన్సర్ బాక్స్ క్రికెట్ లీగ్


