BPT: అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు రేపల్లె పర్యటన నేపథ్యంలో బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పోలీసు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించి, కాన్వాయ్ ట్రయల్ రన్‌ను పరిశీలించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, కాన్వాయ్ మార్గాల్లో పటిష్ట భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రేపల్లె సీఎం పర్యటనకు పటిష్ట భద్రత: ఎస్పీ


