BPT: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం తోటవారిపాలెంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రేపల్లెలో నిర్వహించే సీఎం చంద్రబాబు పర్యటనకు హాజరవుతారు. సాయంత్రం చీరాల నియోజకవర్గంలో కూటమి యూనిట్ ఇన్‌చార్జుల సమావేశంలో పాల్గొంటారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీడీపీ కార్యాలయం కోరింది.
ఆంధ్రప్రదేశ్
చీరాల ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్


