హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఓటర్ల తొలగింపునకు ధ్రువీకరణ తప్పనిసరి'

E.G: రాజమండ్రి అర్బన్, రూరల్ ఓటర్ల జాబితా సవరణపై పరిశీలకులు కె. మాధవీలత బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఫారం-6 తిరస్కరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కారణాలను నమోదు చేయాలన్నారు. ఓటర్ల తొలగింపునకు ముందు క్షేత్రస్థాయి ధ్రువీకరణ తప్పనిసరని పేర్కొన్నారు.