రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. పటిష్ట భద్రతా ఏర్పాట్లతో పర్యటన విజయవంతంపై ఎస్పీ మహేష్ బి.గితే సంతృప్తి వ్యక్తం చేశారు. బందోబస్తులో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. అంకితభావంతో విధులు నిర్వహించిన సిబ్బందిని ప్రశంసిస్తూ,మెరుగైన సేవలు అందించాలన్నారు.
తెలంగాణ
ప్రశాంతంగా ముగిసిన సీఎం పర్యటన


