హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికలాంగులకు కృత్రిమ పరికరాల అందజేత

KMR: బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ‘వికలాంగుల జీవితాల్లో పోచారం భాస్కరన్న భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. ఒక్కో పరికరం విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.