BPT: ఒంగోలు పురపాలక సంస్థ 150 ఏళ్ల వేడుకల్లో చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ కంభంపాటి హరిబాబు, మంత్రులు గొట్టిపాటి రవి, డోలా వీరాంజనేయస్వామి తదితర ప్రముఖులతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలు 150 ఏళ్ల వేడుకల్లో మాలకొండయ్య


