WGL: ఫోర్ట్ వరంగల్ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈఈ ఎస్.మల్లికార్జున్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు శివనగర్, మెట్టబావి, మిత్రలైన్, సిద్ధి వినాయక నగర్, రామాలయం, వందన స్కూల్ ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


